రుద్రాణి అత్త గత్తరలేపిందిగా.. గ్లామర్ సునామీ.. షర్మిత స్టన్నింగ్..
Rajitha Chanti
Pic credit - Instagram
07 February 2026
బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్న సీరియల్లలో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్లో హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా విలన్ పాత్ర పాపులర్ అయ్యింది.
బ్రహ్మముడి సీరియల్లో లేడీ విలన్ గా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రుద్రాణి అత్త పాత్ర చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
ఇందులో రుద్రాణి పాత్రలో నటించి తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది కన్నడ భామ షర్మిత గౌడ. నటనతోపాటు అందంతోనూ కట్టిపడేస్తుంది షర్మిత.
రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సీరియల్లో రుద్రాణి అత్తగా పవర్ ఫుల్ నటనతోపాటు గ్లామరస్ లుక్స్ లో కట్టి పడేస్తుంది. ఇక నెట్టింట గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
సీరియల్లో రుద్రాణి అత్తగా పవర్ ఫుల్ నటనతోపాటు గ్లామరస్ లుక్స్ లో కట్టి పడేస్తుంది. ఇక నెట్టింట గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
తాజాగా చీరకట్టులో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. హీరోయిన్లకు ధీటుగా అందమైన రూపం.. ఫిట్నెస్ తో షాకిస్తుంటుంది.
అంతేకాదు రుద్రాణికి 15 ఏళ్లకు పైగా వయసున్న కొడుకు, కూతురు ఉన్నారని మీకు తెలుసా. ? అప్పుడప్పుడు ఆమె తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్