AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే బెస్ట్ 5 ఫ్రూట్స్ ఇవే!

ఈ మధ్య కాలంలో చాలా మంది హై యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. హై యూరిక్ యాసిడ్‌ను హైపర్ యూరిసెమియా అని కూడా పిలుస్తారు. ఈ సమస్య బారిన పడిన వారు కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. రోజులు గడిచే కొద్దీ ఈ సమస్య అనేది తీవ్రతరం అవుతుంది. అందుకే ప్రారంభంలోనే ఈ సమస్యలకు చెక్ పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా లైఫ్ స్టై్ల్ ఛేంజ్.. కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వలన అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చునంట. కాగా, శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపించి, సహజంగానే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 09, 2026 | 9:42 AM

Share
బెర్రీస్ : బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పాలీ ఫెనాల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని మీరు మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇవి సహజంగానే మీ శరీరంలోని  అదనపు యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా బెర్రీస్‌లలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇవి మూత్రం ద్వారా విషయాన్ని బయటకు పంపిస్తాయి.  అందువలన తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుకోవాలంట.

1 / 5
ముఖ్యంగా పండ్లు తినే ముందు తగిన శ్రద్ధ చూపకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా పండ్లు తినేటప్పుడు అందరూ చేసే పెద్ద తప్పు.. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పండ్లు తింనడం. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
అరటి పండ్లు : అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వలన శక్తి లభించడమే కాకుండా శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్ కూడా తగ్గుతుందంట. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఇది మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది, అలాగే ఇందులోని ప్యూరిన్, యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది.

3 / 5
ఇవి ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆసక్తికరంగా, పండ్లు కూడా మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే పండ్లు ఏ సమయంలో తింటారు అనే దానిపై ఆరోగ్యానికి వాటి ప్రయోజనాలు అందే విధానం ఆధారపడి ఉంటుంది.

4 / 5
పైనాపిల్ :పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ శోథ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువలన అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా, ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది

5 / 5
Follow Us