Deviyani Sharma: వయ్యారాలతో సెగలు పుట్టిస్తోన్న ‘సైతాన్’ బ్యూటీ.. చీరకట్టులో దేవియాని శర్మ కిల్లర్ లుక్స్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ దేవియాని శర్మ. స్టార్ హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ దేవియాని శర్మ.

|

Updated on: Aug 16, 2024 | 2:45 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ దేవియాని శర్మ. స్టార్ హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

1 / 5
అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. సైతాన్ వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు.

2 / 5
దేవియాని శర్మ ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న భార్య పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అలాగే సైతాన్ వెబ్ సిరీస్ లో మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసి మెప్పించింది.

3 / 5
అటు బోల్డ్ క్యారెక్టర్ చేసిన దేవయాని.. ఇటు సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ చూసేసరికి అందరూ షాకయ్యారు. ఆ తర్వాత అనగనగా అనే వెబ్ సిరీస్ చేసి మెప్పించింది. తర్వాత ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ చేసింది. ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలకపాత్రలో నటించింది.

4 / 5
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో దేవియాని శర్మ చాలా యాక్టివ్. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ నెట్టింట సెగలు పుట్టించింది ఈ బ్యూటీ. దేవియాని లేటేస్ట్ శారీ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow us
చీరకట్టులో దేవియాని శర్మ కిల్లర్ లుక్స్.

హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టి..

జాతీయగీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్ వీడియో చూస్తే ప్రేమలో పడిపోతారు

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విన్నర్ వీరే..

సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. కట్‌చేస్తే..

అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ 'రాయన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మాల్స్‌లో మహిళా రక్షణపై పోలీసుల దృష్టి.. సీక్రెట్ కెమరాలకు చెక్

అధికారంలో ఉన్నప్పుడు శివాలెత్తి.. ఇప్పుడు చిక్కుల్లో జోగి రమేష్

1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. కానీ పిల్లలకు ఇవ్వలేడు..

ప్రపంచకప్ నిర్వహించేందుకు సిద్ధంగా లేం: ఐసీసీకి షాకిచ్చిన జైషా

అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?

ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?

హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?

పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!

వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!

పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!

శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.

నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!

శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!