AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharathi: ఒకప్పుడు అందంగా లేదంటూ విమర్శలు.. ఇప్పుడు గుండెల్లో గుడికట్టిన కుర్రాళ్లు.. లంగావోణిలో దివ్యభారతి..

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత నటిగా కెరీర్ ప్రారంభించింది కన్నడ హీరోయిన్ దివ్య భారతి. 2022లో డైరెక్టర్ అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన మధిల్ మేల్ కాదల్ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అంతకు ముందే బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో బోల్డ్, మోడ్రన్ అమ్మాయిల కనిపించి మైమరపించింది.

Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 3:23 PM

Share
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత నటిగా కెరీర్ ప్రారంభించింది కన్నడ హీరోయిన్ దివ్య భారతి. 2022లో డైరెక్టర్ అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన మధిల్ మేల్ కాదల్ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

1 / 5
అంతకు ముందే బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో బోల్డ్, మోడ్రన్ అమ్మాయిల కనిపించి మైమరపించింది. కెరీర్ తొలినాళ్లలో అందంగా లేదంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

2 / 5
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ లుక్స్ లో కనిపించే ఈ వయ్యారి.. ఇప్పుడు లంగావోణిలో మరింత అందంగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ సింపుల్ లుక్ లో మంత్రముగ్దులను చేస్తుంది.

3 / 5
తొలి సినిమాతో అందం, అభినయంతో అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ లుక్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంది. త్వరలోనే ఈ అందాల రాశి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది.

4 / 5
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తెలుగులో ఈ వయ్యారికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!

పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!

వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?

'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్