AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అసలు మాటలే లేకుండా సినిమా తీసి హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్.. ఆయన స్థాయి వేరే..

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు పేరు మొదటి వరసలో ఉంటుంది. 94 ఏళ్ల వయసులో సినిమాపై పిచ్చితో తన కలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ పర్యవేక్షణ చేయనున్నారు. అయితే సింగీతం తీసిన సినిమాలలో పుష్పక విమానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

Tollywood: అసలు మాటలే లేకుండా సినిమా తీసి హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్.. ఆయన స్థాయి వేరే..
Singeetam Srinivasa Rao
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2026 | 9:04 AM

Share

ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవాన్ని పెంచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. మాటలే లేకుండా ఆయన సినిమా తీసి రంజింపచేశారంటే మాములు విషయమా..?. చివరగా 2013లో వెల్ కమ్ ఒబామా అనే సినిమాకు డైరెక్ట్ చేశారు సింగీతం.  చాలా గ్యాప్ తర్వాత 94 ఏళ్ల వయసులో ఆయన మెగా ఫోన్ పట్టారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఆయన ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. దీనికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం.

సింగీతం శ్రీనివాసరావు తీసిన హిట్ అండ్ ప్లాప్ సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.. 

సింగీతం దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో నీతి నిజాయితీ, జమీందారుగారి అమ్మాయి, పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, పిల్ల జమీందార్, అమావాస్య చంద్రుడు, చాలిసువ మొదగలు, ఎరడు నక్షత్రగలు, శ్రావణ బంతు, భాగ్యాద లక్ష్మి బారమ్మ, దేవత మానుష్య, ఆడవాళ్ళకు మాత్రమే వంటివి సూపర్ హిట్‌లుగా నిలిచాయి. దిక్కట్ర పార్వతి, తరం మారింది, హల్లు జేను, మయూరి, జ్వాలాముఖి, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైకిల్ మదన కామరాజు, ఆదిత్య 369, బృందావనం, భైరవ ద్వీపం వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అమెరికా అమ్మాయి, మంగళ తోరణాలు, త్రిలోక సుందరి, గందరగోళం, వసంత గీతం, ఆనంద్, మేడమ్ చిత్రాలు హిట్‌లుగా నమోదయ్యాయి. ఒక దీపం వెలిగింది, అందమే ఆనందం, నిరుపరాయుం నిరవిలుక్కుం, రామచిలక, గమ్మత్తు గూడాచారులు, జేగంటలు, రాజు రాణి జాకీ, సంగీత సామ్రాట్, అమెరికా అబ్బాయి, చిరంజీవి సుధాకర, నవ్వండి లవ్వండి, మేకప్ చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. అయితే, కొన్ని చిత్రాలు వాణిజ్యపరంగా నిరాశపరిచాయి. క్షీరసాగర, ఫూల్, చిన్న వాతియార్, శ్రీ కృష్ణార్జున విజయం, రాజహంస, తువ్వి తువ్వి, లిటిల్ జాన్, ఆకాశ వీధిలో, విజయము, సన్ ఆఫ్ అల్లాద్దీన్, ముంబై ఎక్స్ప్రెస్, ఘటోత్కచ్, వెల్కమ్ ఒబామా, ప్రతిబింబాలు వంటివి ఫ్లాప్‌లుగా గుర్తించబడ్డాయి. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానంలోని అన్ని కోణాలను వివరిస్తుంది.

ఆయన తీసిన పుష్పక విమానం ఓ అద్భుతం… 

మాటలు లేకుండా సినిమా తీయడం ఏంటండీ అసలు. ఆ ఐడియా చెప్తే ఏ నిర్మాత అంగీకరించే సాహసం చేయరు. కానీ సింగీతం అసాధ్యాన్నిసుసాధ్యం చేశారు. ‘ పుష్పక విమానం ’ అనే  నిశ్శబ్ద చిత్రం తీసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. 1987లో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ సంచలనం క్రియేట్ చేసింది. కేవలం 35 లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసింది. సినిమాలో.. మాటలు లేకపోయినా.. భావాలు, హావభావాలు, మ్యూజిక్ ద్వారా  స్టోరీని అద్భుతంగా చెప్పిన సింగీతం దర్శకత్వ ప్రతిభపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించింది.

Singeetham

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర