ఎండిన చెట్ల మధ్య ఏంటీ ఆ అల్లరి.. రెడ్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ!
Samatha
8 February 2026
అందాల ముద్దుగుమ్మ నటి రజీషా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో ఈ బ్యూటీ ఎంతో మంది మదిని దోచుకుంది.
రజీషా విజయన్
ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తోంది..
సోషల్ మీడియా
టీవీ హోస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
టీవీ హోస్టు
హలో జూన్ అంటూ తెలుగు అభిమానులను పలకరించిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.
హాలో జాన్
ఇక దీని తర్వాత జై భీమ్ మూవీలో మెరిసిన ఈ అమ్మడు, రవితేజ సరసన, రామారావు ఆన్ డ్యూటీ మూవీతో టాలీవుడ్ యూత్ క్రష్ అయిపోయింది.
జై భీమ్
సినిమాల పరంగా ఎలా ఉన్నప్పటికీ ఈ చిన్నది మాత్రం వరసగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.
నెట్టింట
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎండిపోయిన చెట్ల మధ్య తన అంద చందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది. రెడ్ డ్రెస్‌లో తన అందాలతో మాయ చేస్తుంది.
బ్యూటిఫుల్ ఫొటోస్
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు అభిమానులు క్యూట్, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.