AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాక్లెట్ డే స్పెషల్.. మీ ప్రేమ తీపి జ్ఞాపకం కావాలా..

ప్రేమికుల పండుగ సందడిగా కొనసాగుతుంది. వాలెంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ఫ్రిబ్రవరి9 చాక్లెట్ డేను ప్రేమికులు జరుపుకుంటారు. ఈ రోజున లవర్స్ తమ ప్రేమను స్వీట్ ఇచ్చి తెలుపుతుంటారు. అయితే ఈ రోజు మీరు కూడా మీ భాగస్వామికి చాక్లెట్ ఇవ్వాలని రెడీ అయిపోయారా? అయితే క్షణం ఆగండి.. చాక్లెట్ ఇవ్వడం కామన్.. కానీ మీ ప్రేమ ఓ తీపి జ్ఞాపకం మారాలి అంటే.. అందరిలా కాకుండా చాలా కొత్తగా చాక్లెట్ ఇస్తూ మీ ప్రేమను తెలపండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 09, 2026 | 8:46 AM

Share
చాక్లెట్ అంటే కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఆప్యాయత, స్నేహం వంటి వాటికి ప్రతీక. అందుకే చాలా మంది చాక్లెట్ ఇచ్చి తమ భావాలను వ్యక్త పరుస్తుంటారు. చిన్న చాక్లెట్, చిరు నవ్వుతో ఇస్తే, ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే మీరు లవర్‌కు ఇష్టమైన చాక్లెట్ ఇలా ఇస్తూ.. మీ భావాలను వ్యక్తపరచండి.

1 / 5
చాక్లెట్ చిన్నదే కావచ్చు, కానీ, దీని కంటే మధురం మన ప్రేమ.. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఓ మధు జ్ఞాపకం లాంటిది. అవి ఈ చాక్లెట్ కంటే చాలా స్వీట్‌గా ఉంటాయి. అందుకే నాకు చాక్లెట్ లాంటి తీపి జ్ఞాపకాలను ఇచ్చిన నీకు, ఈ చాక్లెట్‌తో నా ప్రేమను తెలుపుతున్నాను.

2 / 5
నా జీవితంలో అందమైన రోజులు ఉన్నాయి అంటే, అవి నీతో  ఉన్న క్షణాలు మాత్రమే.. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా అద్భుతమైనది, విలువైనది, అందుకే నా సంతోషానికి కారణమైన నీకు హ్యాపీ చాక్లెట్ డే.

3 / 5
నీ కోసం నాకు, నీకు ఇష్టమైన చాక్లెట్ బాక్స్ పంపిస్తున్నాను.. ఎందుకంటే నీ ఇష్టాలే నా ఇష్టాలు.. భర్తలో సగం భార్య అంటారు, అందువలన నాలో సగం నువ్వు కాబట్టి, నీకు ఇష్టైన చాక్లెట్స్‌లో సగభాగం నాకు ఇష్టమైన చాక్లెట్స్ పంపిస్తున్నాను.. హ్యాపీ చాక్లెట్ డే డియర్.

4 / 5
నా జీవితంలో నువ్వు ఎంత స్వీట్ గా ఉంటావో, ఈ చాక్లెట్ కూడా అంతే స్వీట్ గా ఉంటుంది. హ్యాపీ చాక్లెట్ డే. మనం ఎప్పుడూ ఆనందంగా, ఉండాలని, నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కోరుకుంటున్నాను.

5 / 5