Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వేదికపై బాలీవుడ్ స్టార్స్.. ఫినాలేలో సందడి చేయనున్న దీపికా.. అలియా..

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక మిగిలింది వారం రోజులు మాత్రమే. 19 మందితో మొదలైన ఈ షో.. ఇప్పుడు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వేదికపై బాలీవుడ్ స్టార్స్.. ఫినాలేలో సందడి చేయనున్న దీపికా.. అలియా..
Bigg Boss 5 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 14, 2021 | 7:10 PM

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇక మిగిలింది వారం రోజులు మాత్రమే. 19 మందితో మొదలైన ఈ షో.. ఇప్పుడు ఐదుగురికి చేరుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్‏గా సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి మిగిలారు. ఈ క్రమంలో తమ అభిమాన కంటెస్టెంట్‏ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే ఓటింగ్ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. అయితే ఈసారి గ్రాండ్ ఫినాలేను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా టాక్. ఈసారి గ్రాండ్ ఫినాలేకు బాలీవుడ్ స్టార్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా సమాచారం. బన్నీతోపాటు మరికొందరు స్టార్స్ కూడా బిగ్‏బాస్ వేదికపై సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. అందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. దీపికా పదుకొనె రాబోతున్నట్లుగా టాక్. వీరితోపాటు.. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ రామ్ చరణ్ కూడా బిగ్‏బాస్ వేదికపై ప్రేక్షకులను అలరించనున్నారట. ఇప్పటికే రామ్ చరణ్.. బిగ్‏బాస్ షో వేదికపై సందడి చేసిన సంగతి తెలిసిందే.

అయితే గత సీజన్లలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్‏బాస్ విజేత ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి సీజన్ 5లో బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకునె చేతుల మీదుగా బిగ్‏బాస్ ట్రోఫీ అందచేయనున్నారని టాక్ నడుస్తోంది. దీపికా, రణవీర్ నటిస్తోన్న 83 సినిమాను నాగార్జున ప్రమోట్ చేయనున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్, రామ్ చరణ్ సందడి చేయనున్నట్లుగా సమాచారం. మరి చూడాలి.. ఈసారి బిగ్‏బాస్ వేదికపై ట్రోఫీ అందచేయనున్న స్టార్స్ ఎవరనేది.

Also Read: Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!