Tollywood: సీరియల్లో సింపుల్గా.. నెట్టింట సెగలు రేపేలా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అరాచకమే..
ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్ హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ తారల క్రేజ్ మాములుగా ఉండదు. సీరియ్లలో పద్దతిగా ట్రెడిషనల్ గా కనిపించే కొందరు హీరోయిన్స్.. సోషల్ మీడియాలో మాత్రం చెమటలు పట్టించే గ్లామర్ సొగసుతో కుర్రకారును ఆగం చేస్తున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

కొన్నాళ్లుగా బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలతో సమానంగా సీరియల్లకు సైతం సెపరేట్ ఫ్యాన్ బేస్ వస్తుంది. ఇప్పుడు తెలుగులో అనేక సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే అందులో నటించే నటీనటులకు సైతం విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలో కనిపించే తారల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ కు మించిన అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు. ట్రెడిషనల్ లుక్స్ లో కనిపిస్తూనే అందంతో మాయ చేస్తున్నారు. ఇక సీరియల్స్ లో చీరకట్టులో సింపుల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మలు.. నెట్టింట మాత్రం వారెవ్వా అనేట్టుగా తమ అందాలతో మోడ్రన్ లుక్స్ తో మతిపోగొడుతున్నారు. తాజాగా ఓ వయ్యారి లేటేస్ట్ గ్లామర్ పిక్స్ మాత్రం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు బుల్లితెరపై అమాయకంగా సింపుల్ లుక్స్ తో కనిపించిన ఈ బ్యూటీ..ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
ఈ అమ్మడు మరెవరో కాదు.. మల్లి అలియాస్ లాస్య. స్టార్ మాలో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో మల్లి ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో టెలికాస్ట్ అవుతూ.. తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది ఈ సీరియల్. అందుకే బుల్లితెరపై ఈ సీరియల్ కు మంచి ప్రేక్షాకదరణ ఉంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన లాస్య గురించి చెప్పక్కర్లేదు. అమాయకత్వం… అందంతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇందులో పద్దతికి చీర కట్టినట్లుగా కనిపించే లాస్య.. బయట మాత్రం చాలా మోడ్రన్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ గురించి చెప్పక్కర్లేదు.
నిత్యం గ్లామర్ ఫోటోలతో మతిపోగొట్టేస్తోంది. ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. సీరియల్లో పద్దతికి చీరకట్టినట్లుగా కనిపించే లాస్య.. నెట్టింట మాత్రమే సెగలు పుట్టిస్తోందిగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. లాస్యకు ఇన్ స్టాలో దాదాపు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :