10 January 2026
ప్రగ్య జైస్వాల్ వయ్యారానికి ఫిదా అవ్వాల్సిందే..
Rajeev
Pic credit - Instagram
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అందాల భామ ప్రగ్య జైస్వాల్. ఈ సినిమాతో
నే కట్టిపడేసింది.
కంచె కంటే ముందు మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు ఆతర్వాత సినిమాల స్పీడ్ తగ్గించేసింది ఈ క్రేజీ
బ్యూటీ.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ ముద
్దుగుమ్మ.
మొన్నామధ్య బాలయ్య నటించిన అఖండ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ.
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకి నిద్రపట్టకుండా చేస్తుంది ఈ సొగస
రి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్