10 January 2026

సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చాందిని చౌదరి.. 

Rajeev 

Pic credit - Instagram

 షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది అందాల భామ చాందిని చౌదరి. ఈ ముద్దుగుమ్మ తన నటనతో కవ్వించింది. 

హీరోయిన్ గా మారక ముందు .. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి అలరించింది ఈ అమ్మడు. 

కుందనపుబొమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసింది. కాగా కలర్ ఫోటో అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది 

కలర్ ఫోటో సినిమాలో తన నటీనతో ఆకట్టుకుంది.. చాందిని చౌదరి. ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది చాందిని చౌదరి.. కానీ కలర్ ఫోటో రేంజ్ లో హిట్అందుకోలేకపోతుంది . 

చివరిగా సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.