AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం సినిమా రా నాయనా.. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. శ్రుతిమించిన సీన్స్.. ఓటీటీ ఊక్కిరి బిక్కిరి..

డిజిటల్ ప్లాట్ ఫామ్స్‏లో ఈమధ్య కాలంలో రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తుండడంతో అలాంటి జానర్ చిత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. తాజాగా ఓటీటీలో అరాచకం సృష్టిస్తోంది ఓ సినిమా. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.

OTT Movie: ఇదేం సినిమా రా నాయనా.. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. శ్రుతిమించిన సీన్స్.. ఓటీటీ ఊక్కిరి బిక్కిరి..
Malena Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2025 | 4:34 PM

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడాల్సిందే. స్టార్ నటీనటులు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. అదే హాలీవుడ్ బోల్డ్ మూవీ మలేనా. థియేటర్లలో విడుదలైన 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రధాన పాత్రలో నటించింది.

అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శ్రుతిమించి ఉండడంతో గతంలో ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా గుర్తించారు. ఈ చిత్రానికి లూసియానో విన్సెంజోని కథ అందించగా.. స్క్రీన్ ప్లే, దర్శకత్వం మాత్రం గియుసేప్ టొర్నాటోర్ వహించారు. హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే 73వ అకాడమీ అవార్డ్స్ లో రెండు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది. అందులో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ.

అలాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. 1940ల యూరోప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. ఒంటరిగా జీవించే మహిళపై సమాజం ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది.. ? ఆమెతో ఎలా స్పందించింది అనేది సినిమా. మలేనా అనే అమ్మాయి పాత్ర చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. 12 ఏళ్ల అబ్బాయితో మలేనా ప్రేమ.. ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా దాదాపు 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..