AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thammudu OTT: అప్పుడే ఓటీటీలోకి నితిన్ తమ్ముడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం తమ్ముడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. వర్ష బొల్లమ్మ సెకెండ్ లీడ్ లో కనిపించగా, అలనాటి హీరోయిన్ లయ ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.

Thammudu OTT: అప్పుడే ఓటీటీలోకి నితిన్ తమ్ముడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Nithiin Thammudu Movie
Basha Shek
|

Updated on: Jul 16, 2025 | 9:20 PM

Share

రాబిన్ హుడ్ నిరాశపర్చడంతో తమ్ముడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. పవన్ కల్యాణ్ టైటిల్, లయ రీ ఎంట్రీతో పాటు సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను పూర్తిగా నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీ చేరక తప్పలేదు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఆడియెన్స్ ను తమ్ముడు సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 01 నుంచే తమ్ముడు సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

తమ్ముడు సినిమాలో స్వసిక విజయన్, హరితేజ, సౌరబ్ సచ్ దేవ, శ్రీకాంత్ అయ్యంగర్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిల్లు చట్టంగా మారే ముందు 3 సార్లు ఎందుకు చదువుతారు?
బిల్లు చట్టంగా మారే ముందు 3 సార్లు ఎందుకు చదువుతారు?
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..