AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Movie : ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మారుమోగుతున్న సాంగ్ వైరల్ వయ్యారి... కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఈ పాటలో మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. ఈ పాట నెట్టింట ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. చిన్న పెద్దా ఈ పాటకు కాలు కదిపారు. ఇంతకీ ఈ సాంగ్ ఏ సినిమాలోనిదో తెలుసా.. ?

Junior Movie : ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Junior Movie
Rajitha Chanti
|

Updated on: Sep 30, 2025 | 12:30 PM

Share

టాలీవుడ్ హాసిని.. అలియాస్ జెనీలియా ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వేద్, సితారే జమీన్ పర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇటీవలే జూనియర్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జెనీలియా కీలకపాత్ర పోషించింది. చాలా కాలం తర్వాత మరోసారి తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు రెండున్నర నెలల క్రితం థియేటర్లలో విడుదలైంది జూనియర్ సినిమా. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఈ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి. కాలేజీ బ్యాక్ర్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా జనాలను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందే యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది వైరల్ వయ్యారి సాంగ్. ఈ పాటలో కిరీటి, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులు ప్రేక్షకులను ఊర్రూతలూగించాయి. థియేటర్లలో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి వచ్చేసింది. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అమేజాన్ ప్రైమ్ వీడియోలనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభి (కిరిటీ) అనే ఇంజనీరింగ్ కుర్రాడు.. తన స్నేహితురాలు స్పూర్తి (శ్రీలీల) పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అదే కంపెనీకి విజయ (జెనీలియా) బాస్. అభి, విజయ మధ్య కోపాలు ఉంటాయి. కానీ ఇద్దరు కలిసి విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..