మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు నిజం ఇదే!
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే, ఈ మొక్కను పెంచే విషయంలో కొన్ని వింతైన నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానమైనది. మనీ ప్లాంట్‌ను దొంగిలించి నాటాలి. ధనవంతుల ఇళ్ల నుండి చిన్న కొమ్మను దొంగతనంగా తెచ్చి ఇంట్లో నాటితే, వారి సంపద మన ఇంటికి వస్తుందని కొందరు భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? వాస్తు శాస్త్రం దీని గురించి ఏమంటోంది? ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
