AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 25 ఏళ్ల అమ్మాయిలే అతడి టార్గెట్.. దారుణ హత్యలతో వణుకుపుట్టించే సైకో కిల్లర్.. ఒంటరిగా చూస్తే..

ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఉన్నాయి. ఈమధ్యకాలంలో విభిన్న జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి ఓ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. వెన్నులో వణుకుపుట్టించే సీన్లతో గుండెల్లో దడ పుట్టిస్తుంది.

Cinema : 25 ఏళ్ల అమ్మాయిలే అతడి టార్గెట్.. దారుణ హత్యలతో వణుకుపుట్టించే సైకో కిల్లర్.. ఒంటరిగా చూస్తే..
Iraivan
Rajitha Chanti
|

Updated on: Sep 30, 2025 | 10:54 AM

Share

ఇటీవల కాలంలో ఓటీటీలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ, కిల్లర్ జానర్ చిత్రాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అదే జానర్. హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గాడ్. 2023 అక్టోబర్ 6న తెలుగులో విడుదలైంది. తమిళంలో వచ్చిన ఇరైవన్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించగా..థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఈ చిత్రంలో నయనతార, జయం రవి, రాహుల్ బోస్, నరైన్ కీలకపాత్రలు పోషించగా.. సుధన్ సుందరం, జయరాం జి.లు పాషన్ స్టూడియోస్ పై నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

కథ విషయానికి వస్తే..

అర్జున్ (జయం రవి ) అనే డీసీపీ, నేరస్తులను తనదైన స్టైల్లో శిక్షించే డైనమిక్ పోలీస్ అధికారి. అతడి స్నేహితుడు ఆండ్రూ సైతం పోలీసే. బ్రహ్మా అనే సైకో కిల్లర్ నగరంలోని 25 ఏళ్ల అమ్మాయిలను దారుణంగా హత్య చేస్తుంటాడు. వారి శవాల వద్ద స్మైలీ గుర్తులను వదిలి వెళ్తుంటాడు. ఈ కేసు విచారణలో తన ప్రియురాలు నయనతారతో కలిసి ఆ సైకో కిల్లర్ ను పట్టుకుంటాడు. అయితే అతడు ఆండ్రూను చంపేసి పారిపోతాడు. దీంతో అర్జున్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కొన్నాళ్లకు నగరంలో మళ్లీ హత్య చేస్తుంటాడు. దీంతో రంగంలోకి దిగిన అర్జున్ ఆ సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు.. ? అసలు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!