AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

గతేడాది పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమాలో నటించింది నిధి అగర్వాల్. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి ది రాజసాబ్ లో యాక్ట్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలు బాగా ఆడలేదు.

Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 9:40 AM

Share
 అందం ఉంది.. అభినయం కూడా పుష్కలంగా ఉంది.. కానీ నిధి అగర్వాల్ కు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా హిట్ మాత్రం అందడం లేదు

1 / 6
 నిధి అగర్వాల్ గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు అనే సినిమాలో నటించింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది

2 / 6
  దీని తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ లోనూ నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కూడా నిధిని నిరాశపర్చింది.

3 / 6
 దీని తర్వాత నిధి అగర్వాల్ నుంచి కొత్త సినిమా ప్రాజెక్టు లేమీ అధికారికంగా ప్రకటించలేదు.  దీంతో ఈ అమ్మడు ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది.

4 / 6
 తాజాగా నిధి అగర్వాల్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

5 / 6
 ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతోనూ సరదాగా ఫొటోలు దిగింది నిధి. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

6 / 6
Follow Us
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే

వరల్డ్ కప్ బహిష్కరణ పై ఆ రెండు దేశాలకు చురకలంటించిన ఐసీసీ బాస్

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒళ్లు గగుర్పాటుకు చేసే స్టంట్..!

డిఫెండర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి?
డిఫెండర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి?
నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి ఇచ్చిపడేసిన అల్లు శిరీష్

డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా?

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో..

వీరందరికీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి..సీసీటీవీలో దొరికిపోయిన