AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఇక ఆ కంటెస్టెంట్ బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాలుగో వారానికి చేరుకుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్ హోరా హొరీగా సాగాయి. నాలుగో వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఇక ఆ కంటెస్టెంట్ బ్యాగ్ సర్దుకోవాల్సిందేనా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 30, 2025 | 5:34 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. శ్రేష్టి వర్మ, మర్యాద మనీశ్, ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక గత వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దివ్యా నికితా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నాలుగో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. బిగ్‌బాస్ పెట్టిన కొన్ని టాస్కుల్లో సత్తా చాటి కొందరు కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ పవర్ దక్కించుకున్నారు. ఇక మిగిలిన వారు నామినేషన్స్ లోకి వెళ్లారు. ఈ వారం నామినేషన్స్ టాస్కులకు సంబంధించి కెప్టెన్ పవన్ ను సంచాలకుడిగా నియమించాడు బిగ్ బాస్.

కాగా నామినేషన్స్ లో భాగంగా సుమన్ శెట్టి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. అలాగే రాము సంజనాను నామినేట్ చేశాడు. అయితే తనను నామినేట్ చేసినందుకు గానూ ఎప్పటిలాగే రాముపై నోరు పారేసుకుంది సంజన. దీనికి రాము కూడా గట్టిగానే స్పందించాడు. ‘ కించపరిచేలా మాట్లాడొద్దు’ అంటూ సంజనకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఈ విషయంలో సుమన్ శెట్టి కూడా రామునే సపోర్ట్ చేశాడు. అలాగే భరణి ఫ్లోరాను నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. వీరితో పాటు శ్రీజ, కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య నిఖిత, మాస్క్ మ్యాన్ హరీశ్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే కామనర్స్ కోటాలో హౌస్ లోకి వచ్చిన శ్రీజనే ఈ వారం ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తోంది. గత వారం కూడా ఆమె  ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకుంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో..

ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్..  డేంజర్ జోన్ లో శ్రీజ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే