Taraka Ratna: ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఇవాళ ఆసుపత్రికి జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని వైద్యులు తెలిపారు.

Taraka Ratna: ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఇవాళ ఆసుపత్రికి జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌
Nandamuri Taraka Ratna
Follow us

|

Updated on: Jan 29, 2023 | 7:54 AM

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు తారకరత్న. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటల వరకు వేచి చూడాల్సిందేనని బంధువులు పేర్కొంటున్నారు.

తారకరత్నను చూసేందుకు ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌. వీళ్లిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. పదిన్నర గంటలకు బెంగుళూరు నారాయణ హృదయాలయకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రానున్నారు. నిన్న తారకరత్నను చూసేందుకు చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు వచ్చారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నారాయణ హృదయాలయలో కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్టులతో చికిత్సను అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!