Heallth Tips: శరీరంలో రక్తాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..? ఈ అద్భుతమైన జ్యూస్‌లు మీ కోసమే..
ఐరన్ శరీరానికి చాలా అవసరం. దీని లోపం వల్ల శరీరంలో రక్తం కొరత ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకుంటే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉన్న వాటిని తినడం ద్వారా మనం దాని లోపాన్ని దూరం చేసుకోవచ్చు. కొన్ని కూరగాయలు, పండ్ల రసాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల ఐరన్ లోపాన్ని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..