Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసారైనా ప‌క్కానేనా.?

Janhvi Kapoor: దివంగ‌త న‌టీ శ్రీదేవీ కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న‌విష‌య తెలిసిందే. సినీ వార‌స‌త్వం ఉన్నా న‌ట‌న‌కు ప్రాధాన‌త్య ఉన్న ధ‌డ‌క్ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ త‌న‌కంటూ...

Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసారైనా ప‌క్కానేనా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2022 | 8:23 AM

Janhvi Kapoor: దివంగ‌త న‌టీ శ్రీదేవీ కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న‌విష‌య తెలిసిందే. సినీ వార‌స‌త్వం ఉన్నా న‌ట‌న‌కు ప్రాధాన‌త్య ఉన్న ధ‌డ‌క్ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతోందీ అందాల తార‌. ఇదిలా ఉంటే జాన్వీ సౌత్ ఎంట్రీపై చాలా రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నా కార్య‌రూపం దాల్చ‌డం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతో జాన్వీ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే త‌ర్వాత దానిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మ‌రోసారి జాన్వీ సౌత్ ఎంట్రీపై వార్త‌లు వస్తున్నాయి. ఈసారి కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతోనే జాన్వీ తెలుగులో లాంచ్ కానుంద‌నేది స‌ద‌రు వార్త‌ల సారంశం. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో లైగ‌ర్ చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

Vijay

ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న జాన్వీ అయితే బాగుంటుంద‌ని పూరీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించాల‌ని భావిస్తోన్న పూరీ, జాన్వీ అయితే బాగుటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Janhvi Kapoor: టీమిండియా ఆటగాళ్ల దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుంటోన్న శ్రీదేవి కూతురు.. ఎందుకోసమంటే..

OKE OKA JEEVITHAM : శర్వానంద్ సినిమానుంచి అందమైన అమ్మ పాట.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..

Mumbai Fake Notes: ముంబైలో పట్టుబడిన నోట్ల కట్టల గుట్టలు.. అన్నీ ఫేక్ నోట్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ