OKE OKA JEEVITHAM : శర్వానంద్ సినిమానుంచి అందమైన అమ్మ పాట.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఈ కుర్ర హీరో సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా  పోతున్నాయి.

OKE OKA JEEVITHAM : శర్వానంద్ సినిమానుంచి అందమైన అమ్మ పాట.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..
Oke Oka Jeevitham
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2022 | 7:02 AM

OKE OKA JEEVITHAM : యంగ్ హీరో శర్వానంద్(sharwanand,) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఈ కుర్ర హీరో సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా  పోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకే ఒక జీవితం(OKE OKA JEEVITHAM )అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా రీలీజ్ అయిన మహా సముద్రం(Maha Samudram)పై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు శర్వా. ఒకే ఒక జీవితం సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక  ఇందులో కీలక పాత్రలో  అక్కినేని అమల నటిస్తున్నారు. ఈ సినిమా ఓకే టైమ్ ట్రావెల్ కథ. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ బైలింగ్విల్ సినిమాతో శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  ఈ సినిమాను త్వరలొనె ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకే ఒక జీవితం నుంచి అమ్మ  చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పాటను వదిలారు. జేక్స్ బీజోయ్ ఈ పాటకి ట్యూన్ సమకూర్చగా.. దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. అమ్మా.. వినమ్మా.. నేనాటి నీలాలి పదాన్నే.. ఓ అవునమ్మా.. నేనేనమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే..’ అంటూ సాగిన ఈ పాట హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ సినిమాను ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!