Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్ !! వీడియో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. థర్డ్ వేవ్ ప్రతాపం ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఎక్కువగా చూపిపిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. థర్డ్ వేవ్ ప్రతాపం ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఎక్కువగా చూపిపిస్తోంది. తరచూ సినీ స్టార్‌లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని చిరంజీవి ట్విట్ చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు గత 4-5 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని చెబుతానని అభిమానులకు భరోసానిస్తూ చిరు ట్వీట్ చేశారు.
Also Watch:
Dwayne Bravo: గ్రౌండ్ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్
MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ !! వీడియో
ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో
ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

