Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
ఆలోచన రావాలే కానీ వాడి పారేసే చిప్స్ పాకెట్లతో దుప్పట్లు తయారు చేస్తున్నారు తల్లీ కూతుళ్ళు. యూకేలోని వేల్స్‌లో 11 ఏళ్ల చిన్నారి అలిస్సా డీన్ తన తల్లితో కలిసి చిప్స్ పాకెట్లతో దుప్పట్లు తయారు చేసి పేదలకు అందజేస్తోంది.
ఆలోచన రావాలే కానీ వాడి పారేసే చిప్స్ పాకెట్లతో దుప్పట్లు తయారు చేస్తున్నారు తల్లీ కూతుళ్ళు. యూకేలోని వేల్స్‌లో 11 ఏళ్ల చిన్నారి అలిస్సా డీన్ తన తల్లితో కలిసి చిప్స్ పాకెట్లతో దుప్పట్లు తయారు చేసి పేదలకు అందజేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యుల కోసం పెద్ద మనసు చాటుతోంది. టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చిప్స్, చాక్లెట్ వంటి ప్యాకెట్లను ఉపయోగించి దుప్పట్లను తయారు చేస్తున్నారు. మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వడం కోసం తొలుత అలిస్సా ప్లాస్టిక్ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఇందుకు తన పాకెట్ మనీ ఉపయోగించేది. ఒక్కో దుప్పటి తయారీకి 44 ప్యాకెట్లు అవసరం. అయితే ఫేస్‌బుక్ సాయంతో అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తున్నారు తల్లీ కూతుళ్ళ.
Also Watch:
స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో