ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు చూడాలంటే కేరళకు వెళ్లాల్సిందే. మలప్పురంలోని సమద్ ఇంట్లోని కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది.
ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు చూడాలంటే కేరళకు వెళ్లాల్సిందే. మలప్పురంలోని సమద్ ఇంట్లోని కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది. అయిదేళ్ల వయసున్న ఈ కోడిపెట్ట పెడుతున్న గుడ్లలో తెల్లసొన మాత్రమే ఉంది పచ్చసొన లేకపోవడం మరో వింత. కొన్నిరోజుల క్రితం వరకు మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్ చెప్పారు. ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడుతున్నారట. అయినా ఇలా వింత సైజులో ఇప్పటిదాకా 9 గుడ్లు పెట్టింది అన్నారు సమద్. ఈ చిన్నగుడ్ల ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. వాటిని చూసేందుకు చాలామంది సమద్ ఇంటికి వస్తున్నారు.
Also Watch:
Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

