స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో
నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది .ఓ వృద్ధ మహిళ రోడ్డు పక్కన స్ట్రాబెర్రీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి మనసులో ఏమనుకున్నాడో ఏమో..
నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది .ఓ వృద్ధ మహిళ రోడ్డు పక్కన స్ట్రాబెర్రీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి మనసులో ఏమనుకున్నాడో ఏమో.. ఆమె దగ్గర కారు ఆపి.. స్ట్రాబెర్రీ బాక్స్ ఎంత అని అడిగాడు. ఒకటి 3 డాలర్లు అని చెప్పింది ఆ ముసలావిడ. దీంతో అన్ని స్ట్రాబెర్రీ బాక్సుల్ని నేనే తీసుకుంటా అన్నాడు. దీంతో ఆ వృద్ధురాలు చాలా ఖుషీ అయింది. ఇవాళ నా స్ట్రాబెర్రీ బాక్సులన్నీ అమ్ముడుపోయాయి అనుకుని సంతోషించింది. ఇంతలో ఆ వ్యక్తి ఆమెకు మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న మూడు స్ట్రాబెర్రీ బాక్సులకి కలిపి ఎంత డబ్బు అవుతుందో అంతా ఇచ్చేసి.. ఆ స్ట్రాబెర్రీలను మళ్లీ నువ్వే అమ్ముకో అన్నాడు.
వైరల్ వీడియోలు
Latest Videos