Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గోడపైకి జరజరా పాకుతోన్న భారీ కొండచిలువ.. చూస్తే షాకవ్వాల్సిందే!

పాములంటే ఎవ్వరికి భయముండదు. అల్లంత దూరంలో పాము కనిపిస్తే చాలు.. ఏ వ్యక్తి అయినా ఠక్కున పారిపోతారు. దాని కంట...

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గోడపైకి జరజరా పాకుతోన్న భారీ కొండచిలువ.. చూస్తే షాకవ్వాల్సిందే!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 26, 2022 | 1:17 PM

పాములంటే ఎవ్వరికి భయముండదు. అల్లంత దూరంలో పాము కనిపిస్తే చాలు.. ఏ వ్యక్తి అయినా ఠక్కున పారిపోతారు. దాని కంట పడకుండా తమను తాము రక్షించుకుంటారు. అయితే మీరెప్పుడైనా కొండచిలువ(Python)ను దగ్గర నుంచి చూశారా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! తాజాగా థాయ్‌లాండ్‌(Thailand)లోని ఓ బిల్డింగ్‌పైకి గోడ మీదుగా జరజరా పాకుతోన్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దానిని చూసిన తర్వాత మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

58సెకన్ల నిడివి గల వైరల్ వీడియోలో సుమారు 8 అడుగులు ఉన్న ఓ భారీ కొండచిలువ జరజరా గోడ అంచున పైకి పాకుతుండటం మీరు చూడవచ్చు. ఇక ఈ పాము పైకి పాకుతుండగా.. పక్కనే ఉన్న ఇంటి పైకప్పు నుంచి పిల్లి దాన్ని గమనిస్తుంది. అటూ.. ఇటూ తిరుగుతూ కొండచిలువపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాలని చూస్తుంది. కానీ ‘అది మన సమవుజ్జీ’ కాదులే అన్నట్లుగా విరమించుకుంటుంది. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘వైరల్‌ హాగ్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ అప్‌లోడ్‌ చేసింది. దీనికి ఇప్పటివరకు 53 వేలకు పైగా వ్యూస్ రాగా.. 800 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read: 

 Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!

మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్.!

మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!

ఈ ఉంగరాల జుట్టు చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.!

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో