Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!
Viral Photo: ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి కంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలలో ప్రత్యేకంగా పేజీలు..
ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి కంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ప్రతీ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేస్తుంటాయి. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఫోటో పజిల్స్(Photo Puzzles) సాల్వ్ చేయాలంటే మీ కళ్లలో కచ్చితంగా పదునుండాల్సిందే. ఫన్‌తో పాటు మెదడుకు మేత కూడా కావాల్సిన వాళ్లు ఈ ఫోటో పజిల్స్ వైపు బాగా ఆకర్షితులవుతారు. తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట(Social Media) తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి అటవీ ప్రాంతంలా.. చెట్టు కొమ్మలు, ఎండిన కర్రలు, ఆకులతో ఉన్న ఆ ఏరియాలో ఓ విషసర్పం జరజరా పాకుతోంది. ఇక దీన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పజిల్‌ను సాల్వ్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీ కళ్లలో పదునుంటే.. ఫస్ట్ ట్రైలోనే కనిపెట్టేస్తారు. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
here is the answer pic.twitter.com/B4ZrBQxdti
— telugufunworld (@telugufunworld) January 24, 2022