Viral Photo: ఈ ఉంగరాల జుట్టు చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.!
Tollywood Heroine: ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తే చాలు క్షణాల్లో వాటిని కాస్తా వైరల్ చేసేస్తుంటారు...
ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో దర్శనమిస్తే చాలు క్షణాల్లో వాటిని కాస్తా వైరల్ చేసేస్తుంటారు. ఇక హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు తమ మూవీ అప్డేట్స్(Movie Updates), లేటెస్ట్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్(Throwback Pics), రేర్ పిక్స్‌తో అభిమానులకు తరచూ టచ్‌లో ఉంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆమెవరో గుర్తుపట్టండి చూద్దాం.!
Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!
పైన ఫోటోలోని బ్యూటీ ఓ యంగ్ హీరోయిన్. పలు వెబ్ సిరీస్‌లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టారా.? కాస్త కష్టంగా ఉందా.! ఆ ఉంగరాల జుట్టును చూస్తుంటే.. ఎవరేనా గుర్తొస్తున్నారా.? అనుపమ పరమేశ్వరన్ అనుకునేరు.. కచ్చితంగా మీరు సాంబార్‌లో లెగ్ పెట్టినట్లే.! ఆ చిన్నది ఇంకా తెలుగులో డెబ్యూ ఇవ్వాల్సి ఉంది. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో నటించింది. కనిపెట్టలేకపోయరా.! అయితే మేమే చెప్పేస్తాం. ఆమెవరో కాదు మిథిలా పాల్కర్.
Also Read: Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
View this post on Instagram
‘కట్టి బట్టి’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన మిథిలా పాల్కర్.. ఆ తర్వాత ‘కార్వాన్’, ‘చోప్ స్టిక్స్’, ‘త్రిభంగా’ అనే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో.. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై కదవులే’ రీమేక్ ‘ఓరి దేవుడా’ చిత్రంలో నటిస్తోంది. అటు వెబ్ సిరీస్‌లలోనూ నటించి తన సత్తా చాటుతోంది.
Also Read: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!