Dwayne Bravo: గ్రౌండ్ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు యమ క్రేజ్ తీసుకొస్తున్నారు స్టార్ క్రికెటర్లు. ఇక తాజాగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఈ సినిమాని చూసినట్లున్నాడు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు యమ క్రేజ్ తీసుకొస్తున్నారు స్టార్ క్రికెటర్లు. ఇక తాజాగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఈ సినిమాని చూసినట్లున్నాడు. అందుకే అల్లు అర్జున్ తరహాలో పుష్ప స్టెప్ వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్వేన్ బ్రావో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఉండవచ్చు కానీ అతను సోషల్ మీడియాలో, ప్రపంచవ్యాప్తంగా వివిధ T20 లీగ్‌లలో ఆడుతూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న బ్రావో.. వికెట్ తీసిన తర్వాత మైదానంలోనే పుష్ప స్టెప్ వేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Watch:
MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ !! వీడియో
ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో
ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

