ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనికుడు తన తల్లికి రాసిన ఉత్తరం 76 ఏళ్ల తర్వాత తన కుటుంబానికి అందింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్ వోబర్న్‌కు చెందిన 22 ఏళ్ల జాన్ గోన్సాల్వ్స్..
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనికుడు తన తల్లికి రాసిన ఉత్తరం 76 ఏళ్ల తర్వాత తన కుటుంబానికి అందింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్ వోబర్న్‌కు చెందిన 22 ఏళ్ల జాన్ గోన్సాల్వ్స్.. దేశ సైన్యం తరఫున 1945 డిసెంబర్‌లో జర్మనీలో విధుల్లో ఉన్నాడు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. ఆ సమయంలో అతను తన తల్లికి ఓ లేఖ రాశాడు. అది ఇటీవల అతని కుటుంబానికి చేరింది. అతను ఆ ఉత్తరంలో ‘డియర్ మామ్. ఈ రోజు మీ నుంచి మరొక లెటర్ వచ్చింది. అక్కడ అంతా క్షేమమేనని తెలుసుకొని సంతోషంగా ఉంది. ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను… కానీ, ఆహారమే.. బాగుండటం లేదు.
Also Watch:
ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

