MS Dhoni: రైలు ముందు ధోనీ పరుగులు !! తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్ !! వీడియో
భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో మాత్రం సీఎస్‌కే సారథిగా ఆకట్టుకుంటూనే ఉన్నాడు.
భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌లో మాత్రం సీఎస్‌కే సారథిగా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అలాగే పలు యాడ్స్‌లోనూ కనిపిస్తూ ఫ్యాన్స్ చెంతకు చేరుతూనే ఉన్నాడు. తాజాగా ఓ యాడ్‌లో నటించిన మహేంద్రసింగ్ ధోనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేం యాడ్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్. ఓ యాడ్‌లో మెరిసిన ఎంఎస్.. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ధోనీ వెనుక నుంచి ట్రైన్ వస్తుంటది. అదే పట్టాలపై పరిగెత్తుతూ ఎదురుగా వస్తున్న అడ్డుగోడలను చీల్చుకుంటూ రైలు కంటే ముందుగా వెళ్తాడు ధోని. అంటే మనం ముందుకు వెళ్లడంలో వచ్చే ఎన్నో అడ్డకులను దాటుకుని మన గమ్యాన్ని చేరుకోవాలంటూ ఈ యాడ్‌లో చూపించారు.
Also Watch:
ఓ సైనికుడి లేఖ !! 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక !! వీడియో
ద్రాక్షపండు సైజులో గుడ్లు !! సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కోడిపెట్ట !! వీడియో
Viral Video: బాలిక తెలివికి జోహార్లు !! చిప్స్ ప్యాకెట్లతో వెచ్చటి దుప్పట్లు !! వీడియో
స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మహిళ దగ్గరికొచ్చి ట్విస్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

