AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency Teaser: ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్.. ‘ఎమర్జెన్సీ’ టీజర్ ఎలా ఉందంటే..

1977లో భారత ప్రధానిగా ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు ?.. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. నవంబర్ 24న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్ చేశారు.

Emergency Teaser: ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్.. 'ఎమర్జెన్సీ' టీజర్ ఎలా ఉందంటే..
Emargency
Rajitha Chanti
|

Updated on: Jun 24, 2023 | 5:26 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్  నటిస్తోన్న సినిమా ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి స్వయంగా కంగనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో నటించారు కంగనా. 1977లో భారత ప్రధానిగా ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు ?.. ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. నవంబర్ 24న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్ చేశారు.

భారత్ లో ఎమర్జెన్సీ విధించారు. టీవీలు ఆప్ చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం.. ఆందోళనకారులను షూట్ చేయడం.. ఇలా 25 జూన్ 1975లో జరిగిన సందర్భాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూపించారు. చివరగా.. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది.. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్ అంటూ డైలాగ్స్ కంగనా వాయిస్ వినపడుతుంది. ఈ చిత్రంలో పూర్తిగా ఇందిరా గాంధీ లుక్ లో మారిపోయారు కంగనా.. టీజర్ లో ఆమెను చూస్తే ఇందిరా గాంధీలా కనిపించడం విశేషం.

మణికర్ణిక తర్వాత కంగనా దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా.. నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నారు. గతేడాది ధాకడ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది కంగనా. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి