Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో పోస్టల్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి..

Postal Recruitment: భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ పోస్టల్‌ సర్కిల్‌లో ఉన్న ఖాళీలను స్పోర్ట్స్‌ కోటాలో ..

Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో పోస్టల్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి..
India Post Jobs
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2021 | 6:20 AM

Postal Recruitment: భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ పోస్టల్‌ సర్కిల్‌లో ఉన్న ఖాళీలను స్పోర్ట్స్‌ కోటాలో  భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 95 ఖాళీలను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 95 ఖాళీలకు గాను పోస్టల్‌ అసిస్టెంట్‌ (16), సార్టింగ్‌ అసిస్టెంట్‌ (13), పోస్ట్‌ మ్యాన్‌ (28), మెయిల్‌ గార్డ్‌ (01), మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (37) ఉన్నాయి.

* ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌, బాడీ బిల్డింగ్‌, చెస్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు జాతీయ/ అంతర్జాతీయ/ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

* పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ / పోస్ట్‌ మ్యాన్‌ / మెయిల్‌ గార్డ్‌ పోస్టులకి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ వివరాలను ది అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (రిక్రూట్‌మెంట్‌), ఆఫీస్‌ ఆఫ్‌ ది చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, కేరళ సర్కిల్‌, తిరువనంతపురం – 695033 అడ్రస్‌కి పంపించారు.

* అభ్యర్థులను విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు