AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today : నిలకడగా వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఇలా..?

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.

Silver Price Today : నిలకడగా వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో సిల్వర్ రేట్లు ఇలా..?
Silver Price Today
uppula Raju
|

Updated on: Jun 07, 2021 | 6:09 AM

Share

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే సోమవారం వెండి ధరలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ. 71,600 (ఆదివారం రూ. 71,600 )

* ముంబ‌యిలో కిలో వెండి ధ‌ర రూ. 71,600 (ఆదివారం రూ. 71,600 )

* చెన్నైలో కిలో వెండి ధ‌ర రూ. 76,300 (ఆదివారం రూ. 76,300 )

* బెంగ‌ళూరులో కిలో వెండి ధ‌ర రూ. 71,600 (ఆదివారం రూ. 71,600 )

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర రూ. 76,300 ( ఆదివారం రూ. 76,300 )

* విజ‌య‌వాడ‌లో కిలో వెండి ధ‌ర రూ. 76,300 (ఆదివారం రూ. 76,300 )

* సాగ‌ర తీరం విశాఖ‌ప‌ట్నంలో కిలో వెండి ధ‌ర రూ. 76,300 (ఆదివారం రూ. 76,300 )

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Viral Video: విమానంలో ఘర్షణ.. అటెండెంట్‌ దవడ పళ్లు రాలగొట్టిన ప్రయాణికురాలు.. షాకింగ్ వీడియో..

AP Health : హెల్ప్‌డెస్క్‌లను మరింత మెరుగు పర్చండి.. బ్లాక్‌ ఫంగస్‌కు పూర్తి స్థాయి వైద్యం అందించండి : మంత్రి ఆళ్ల నాని