iPhone: చౌక.. చౌక… భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా

ఆపిల్ ఐ-ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. తాజాగా ఈ కామర్స్ సైట్స్ చెక్ చేయగా.. రేట్లు తగ్గినట్లు స్పష్టమవుతుంది. ఏయే సిరీస్‌లపై తగ్గాయ్.. ఎంత తగ్గాయ్ లాంటి వివరాలు తెలుసుకుందాం పదండి....

iPhone: చౌక.. చౌక... భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా
Iphones
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 08, 2024 | 11:47 AM

ఐఫోన్ యత్‌కి ఒక క్రేజ్‌గా మారింది. దీన్ని లగ్జరీ సింబల్‌గా భావిస్తారు చాలామంది. ఈ మధ్యన ఒక సినిమా పోస్టర్లో చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఐఫోన్ కొనుక్కో అంటూ ఓ క్యాప్షన్ కనిపించిందండోయ్. ఇంతలా ప్రజంట్ ఐఫోన్ మ్యానియా నడుస్తోంది. అయితే ఐఫోన్ రేట్లు.. సాధారణ యాండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే మూడు రెట్లు దాదాపు ఎక్కువ. అయినా క్వాలిటీ విషయంలో ఆపిల్ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వదు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆ కంపెనీ ఫోన్లకు అంత క్రేజ్, అంత డిమాండ్. ఐఫోన్ 16 రిలీజ్‌కి సిద్ధమవుతుండడంతో ఐఫోన్ 15 రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.

ఆన్‌లైన్‌లో ఇంతకుముందు ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1,59,900 ఉంటే ఇప్పుడు దాని ధర 1,32,990 గా ఉంది. అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్‌లోనూ ఇంచుమించు ధర ఇలానే ఉంది. ఇక 15 ప్రో కూడా 18 నుంచి 25 వేల వరకు డిస్కౌంట్‌లో లభిస్తుంది. అయితే ఐఫోన్ 15, 15 ప్లస్ ధరల్లో పెద్దగా మార్పు లేవు.  కంపెనీ వాటిని విడుదల చేయడం దాదాపు ఆపేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

గత నాలుగైదు ఏళ్లుగా ఐఫోన్ కొత్త మోడల్స్ రిలీజ్ అయిన తర్వాత పాత మోడల్స్‌గా ఉన్న ప్రో వర్షన్స్ తప్ప మిగతావన్నీ ఆపేస్తుంది ఆపిల్. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర 1,60,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ 16లో పెద్దగా మార్పులు లేకపోతే తక్కువ ధరకు వచ్చే 15 మోడల్స్‌ని కొనుగోలు చేయడం బెటర్ అని సూచిస్తున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.  వచ్చేవారం నుంచి ఆపిల్ వాచ్‌ల పైన కూడా భారీగా డిస్కౌంట్ ఉండబోతున్నట్లుగా ఈ కామర్ సైట్లలో కనిపిస్తుంది. ఆపిల్ SE, ఆపిల్ 9 సిరీస్, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 లపై డిస్కౌంట్ ఉండబోతున్నట్లుగా సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా
భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా
IND vs PAK: నేటి నుంచే ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్..
IND vs PAK: నేటి నుంచే ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్..
సమయం రానే వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌ 9న గ్రాండ్‌ ఈవెంట్‌ లైవ్
సమయం రానే వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌ 9న గ్రాండ్‌ ఈవెంట్‌ లైవ్
ఇంట్లో బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు
ఇంట్లో బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు
కంటి చూపుతోపాటు నడించేందుకు ఇబ్బంది.. కట్‌చేస్తే.. పారిస్‌లో పతకం
కంటి చూపుతోపాటు నడించేందుకు ఇబ్బంది.. కట్‌చేస్తే.. పారిస్‌లో పతకం
అప్పుడే ఓటీటీలో నాని సరిపోదా శనివారం! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అప్పుడే ఓటీటీలో నాని సరిపోదా శనివారం! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
'ప్రేమికుడు' రీ-రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
'ప్రేమికుడు' రీ-రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
సరస్వతి దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నెమళ్లు..వీడియో వైరల్
సరస్వతి దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నెమళ్లు..వీడియో వైరల్
R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా
R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా
పొంగిపొర్లుతున్న కొల్లేరు.. రాకపోకలు బంద్‌..!
పొంగిపొర్లుతున్న కొల్లేరు.. రాకపోకలు బంద్‌..!
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు