యువతకు ప్రేరణను ఇచ్చే నీతా అంబానీ బెస్ట్ కోట్స్ ఇవే!
samatha
Pic credit - Instagram
నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య, అలాగే సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్.
నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్, వ్యవస్థాపకురాలు. అంతే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్‌కు సహ యజమాని.
ఈమె తన బిజినెస్ రంగంలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తూ ఎతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. కాగా, ఇప్పుడు ఈమెకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక కోట్స్ చూద్దాం.
విజయం అనేది అందరికీ రాదు, విజయం దాని కోసం కష్టపడి పనిచేసే వారిని మాత్రమే వస్తుంది అంటున్నారు నీతా అంబానీ.
నాయకత్వం అంటే ఒకరిని లొంగదీసుకోం కాదు, మీ కోసం పనిచేసే వారిని జాగ్రత్తగా చూసుకోవడం.
జీవితంలో విజయం సాధించడం అంటే కేవలం మీ లక్ష్యాన్ని సాధించడం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజూ చేసే కృషి , దాని సానుకూల ప్రభావం యొక్క కథ ఇది.
భారతీయ మహిళలు ఎల్లప్పుడూ పని, జీవితం, ఇల్లు మొదలైన వాటి మధ్య సమతుల్యతను కాపాడుకున్నారు, అలాగే కొనసాగిస్తారు
జీవితంలో విజయం సాధించడానికి కృషి, అంకితభావం మరియు క్రమశిక్షణ అతిపెద్ద మరియు నిజమైన మంత్రాలు.