Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, ఆదివారం రోజు బంగారం ధరలో మార్పులేదు. వెండి మాత్రం కాస్త పెరిగింది. ఇక తాజాగా నేడు అంటే సోమవారం బులియన్ మార్కెట్ ప్రారంభం కావడంతో బంగారం ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, ఆదివారం రోజు బంగారం ధరలో మార్పులేదు. వెండి మాత్రం కాస్త పెరిగింది. ఇక తాజాగా నేడు అంటే సోమవారం బులియన్ మార్కెట్ ప్రారంభం కావడంతో బంగారం ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నిలిచింది. అదే సమయంలో వెండి ధరలోనూ ఎటువంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి రూ.77,500ల వద్ద కొనసాగుతోంది. పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ తగ్గుతూ, పెరుగుతూనే ఉంటాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (తులానికి) ధరలు..
చెన్నై రూ.55,500(22 క్యారెట్లు), రూ.60,550 (24 క్యారెట్లు)
ముంబై రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000 (24 క్యారెట్లు)
ఢిల్లీ రూ.55,150(22 క్యారెట్లు), రూ.60,150 (24 క్యారెట్లు)
కోల్‌కతా రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
హైదరాబాద్ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
విజయవాడ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
విజయవాడ రూ.55,000(22 క్యారెట్లు), రూ.60,000(24 క్యారెట్లు)
ప్రధాన నగరాల్లో వెండి(కిలో) ధరలు..
చెన్నై రూ.81800
ముంబై రూ. 77500
ఢిల్లీ రూ. 77500
కోల్‌కతా రూ. 77500
హైదరాబాద్ రూ. 81800
విజయవాడ రూ. 81800
వైజాగ్ రూ. 81800
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..