ఈ చిన్నీ చెర్రీలను ఇష్టంగా తింటున్నారా..? అయితే, ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..

చెర్రీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 11:55 AM

ఎర్రటి చెర్రీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చెర్రీలు రచిలో తీయగా, పుల్లగా ఉంటాయి. ఈ చిన్ని పండులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
నిద్ర లేమిని పోగొట్టే సామర్థ్యం చెర్రీల్లో ఉంటుంది. చెర్రీ ఫ్రూట్‌లో నిద్రకు తోడ్పడే 'మెలటోనిన్' అనే హార్మోన్ కూడా ఉంటుంది. ఇది కంటినిండా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మీరు కంటి నిండా నిద్రపోతారు.

2 / 5
పొటాషియం ఎక్కువగా ఉండే చెర్రీలను తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారుకూడా చెర్రీలను డైట్ లో చేర్చుకోవచ్చు. చెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఇవి ఆకలిని తగ్గించి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

3 / 5
చెర్రీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చెర్రీలు గుండె పోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే చెర్రీలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

4 / 5
చెర్రీల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది.  చెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
Follow us
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!

ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే

ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్

ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్

విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..

రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..

మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?