Ajwain Leaves: వాము గింజలతోనే కాదు.. వాము ఆకులతోనూ ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు దివ్యఔషధం..
వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి. అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామకులో విశిష్ట లక్షణాలు ఉన్నాయి.. వాము ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.