బంగాళా దుంప పొట్టును పారేస్తున్నారా.. ఇవి తెలిస్తే వెతికి మరి తెచ్చుకుంటారు

Prasanna Yadla

27 February 2026

Pic credit - Pixabay

బంగాళాదుంప కూర వండే ముందు పొట్టు లేదా తొక్కలను బయట పారేస్తారు. కానీ, వీటిలో ఉండే పోషకాలు తెలిస్తే వీటిని వదలరు

బంగాళా దుంప పొట్టు

వీటిని చిన్న చూపు చూడకండి దీనిలో ఉండే  పీచు, విటమిన్ సి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

బంగాళా దుంప పొట్టు

బంగాళా దుంప పొట్టు వలన మనకి కలిగే ఆరోగ్య లాభాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఆరోగ్య లాభాలు ఎన్నో.. 

ఇవి అమ్మాయిల్లో వచ్చే నల్లటి మచ్చలకు, కంటి కింద వలయాలకు పూర్తిగా చెక్ పెడతాయి. ఒకసారి ట్రై చేయండి 

నల్లటి మచ్చలు

బంగాళా దుంప పొట్టులో ఉండే ఫైబర్  జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది అలాగే మలబద్ధకానికి ఇది చెక్ పెడుతుంది.

 జీర్ణ సంబంధిత సమస్యలు 

బంగాళా దుంప పొట్టు ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి వీటిని బయట పారేయకండి

రక్తపోటు

బంగాళాదుంపల పొట్టులో ఐరన్ మెండుగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్న వారు వీటిని తీసుకుంటే బ్లడ్ లో  హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.

రక్తపోటు

బంగాళాదుంప పొట్టును వండేటప్పుడు దానిని నీళ్ళతో కడిగి కుక్ చేసుకోవాలి. గ్రీన్ కలర్లో ఉన్న పొట్టును అస్సలు తినకండి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

నీళ్ళతో కడిగి కుక్ చేసుకోవాలి