AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు ఈరోజ శుభవార్త వింటారు… నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (10-01-2022): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు..

Horoscope Today: ఈ రాశివారు ఈరోజ శుభవార్త వింటారు... నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Jan 10, 2022 | 7:18 AM

Share

Horoscope Today (10-01-2022): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా.. శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 10వ తేదీ )సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధు, మిత్రులు కలుస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్ధికంగా కష్టాలు ఎదురవయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా  కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. అనారోగ్యం ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నినాదానం ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఋణప్రయత్నాలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది.   బంధు, మిత్రులను కలుస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.  ధనవ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాగులు ఎదురవుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒత్తిడిలు ఎదుర్కోవాలి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆశాజనంగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి.  కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తు, బట్టలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకువెళ్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  శుభ వార్తా వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషము కలుగుతుంది. ముఖ్య మైన పనుల్లో విజయం లభిస్తుంది.

Also Read:

గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Follow Us
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?