AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ దర్శనంతో శుభఫలితం పొందుతారు.. ఏఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (January 12th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి , చెడుల గురించి  ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ దర్శనంతో శుభఫలితం పొందుతారు.. ఏఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Jan 11, 2022 | 6:39 AM

Share

Horoscope Today (January 11th 2021): శుభకార్యాలు, పనులు, ప్రయాణం ఇలా ఏవి ప్రారంభించాలన్నా ఈరోజు మన జాతకం ఎలా ఉంది. మంచి , చెడుల గురించి  ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 12వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. బంధువులు, మిత్రులను కలుస్తారు. వ్రుత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే.. అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆర్ధిక సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తీ చేస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.  ఈరోజు హనుమంతుడి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  శ్రమతో కూడిన పనులను పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో ఏర్విపడే విబెధాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు.  మానసికంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ.. చక్కటి ఫలితాలు అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను సక్సెస్ఫుల్ గా చేస్తారు. వృత్తి,వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉండి.. శుభప్రదంగా జరుగుతుంది. మానసిక ధృడంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతుంది. అనుకున్న పనుల్లో ఆలస్యం ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్టారు. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. శత్రువులపై విజయం సొంతం చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనోదైర్యంతో మందుకు సాగుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్ఉసి ఉంటుంది. కొత్ద్యోతపనులను ప్గరణాళికాబద్ధంగా ప్రారంభిస్తే.. మేలు జరుగుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి సమాజంలో పేరు ప్కారఖ్యాతలున్నవారితో పరిచయం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Also Read:

ప్రముఖ పుణ్యక్షేత్రం చిన తిరుపతిలో కుక్కలు హల్ చల్.. ఒకొక్క కుక్క పట్టినందుకు రూ.500 చెల్లింపు

: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కరోనా నిబంధనలను మరింత కఠినం చేసిన టీటీడీ..

Follow Us
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!