Tirupati: ‘రోజానే పెద్ద ప్యాకేజీ స్టార్..’ పవన్ కళ్యాణ్‌పై మినిస్టర్ వ్యాఖ్యలకు తిరుపతి జనసైనికుల కౌంటర్..

Tirupati District News: జనసేన అధినేత పవన్‌పై మంత్రి ఆర్కే రోజా వాఖ్యలకు తిరుపతిలో ఆ పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి రోజా తీరు చూస్తుంటే సిగ్గుకే..

Tirupati: ‘రోజానే పెద్ద ప్యాకేజీ స్టార్..’ పవన్ కళ్యాణ్‌పై మినిస్టర్ వ్యాఖ్యలకు తిరుపతి జనసైనికుల కౌంటర్..
janasena leaders on RK Roja
Follow us
Raju M P R

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 19, 2023 | 7:41 PM

తిరుపతి, జూలై 19: జనసేన అధినేత పవన్‌పై మంత్రి ఆర్కే రోజా వాఖ్యలకు తిరుపతిలో ఆ పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి రోజా తీరు చూస్తుంటే సిగ్గుకే సిగ్గేస్తోందన్నారు. ఐపీఎల్ కాదు రోజా ప్రీమియర్ లీగ్ ఆర్పీఎల్ పెట్టండని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధానికి దిక్కులేదని ఐపీఎల్ అవసరమా అన్నారు. మంత్రి రోజా కుటుంబ సభ్యులది దండుపాళ్యం బ్యాచ్ అని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి రోజా నోరు జారితే రోజా ముత్తాతల జాతకాలను కూడా బయట పెడతామని హెచ్చరించారు.

బాలీవుడ్ నటి సన్నీలియోన్ మాటలు రోజా పాటిస్తుందా గుర్తు చేశారు. రోజా రెడ్డి సెగ శ్రీరెడ్డిని మించి పోయిందన్నారు. అప్పుల ఊబి లో ఉన్న రోజా వైసీపీ పంచన చేరి ఇప్పుడు బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కొట్లాది రూపాయల విలువైన భవనాలను నిర్మించిందని ఆరోపించారు. ఖరీదైన కారుల్లో తిరుగుతోందన్నారు. ఎంత ప్యాకేజీలు తీసుకుందో చెప్పాలన్నారు. జనసేనాని కాదు మంత్రిగా రోజానే ఒక పెద్ద ప్యాకేజీ స్టార్ అని ఆరోపించారు జనసేన నేతలు, వీర మహిళలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ చేయండి..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!