Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Government: మహిళ పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళ పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు.

AP Government: మహిళ పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Ap Secretariat
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 12, 2022 | 9:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళ పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిషకేషన్ జారీ చేసింది. మొత్తం ఐదు విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు. మరో ఐదు శాతం మందిని భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల లో మహిళా పోలీస్ వారి పూర్తి సర్వీస్ రూల్స్ తో కూడిన GO.MS.NO-1విడుదల చేశారు. మొత్తం 5 కేటగిరీలలో పదోన్నతులు లభించాయి.

1. మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు 2. సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు. 3.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు. 4. సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..

ఈ వస్తువులను కాలితో తాకితే ఆర్ధిక ఇబ్బందులకు వెల్కం చెప్పినట్లే
ఈ వస్తువులను కాలితో తాకితే ఆర్ధిక ఇబ్బందులకు వెల్కం చెప్పినట్లే
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త క్లాసిక్ 650 బైక్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త క్లాసిక్ 650 బైక్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్
బాలయ్య బ్యూటీ అందాల విందు..స్టన్నింగ్ లుక్‌లో ప్రగ్యా..
బాలయ్య బ్యూటీ అందాల విందు..స్టన్నింగ్ లుక్‌లో ప్రగ్యా..
Virat Kohli: చివరి మ్యాచ్ ఎప్పుడనేది తేల్చేసిన కింగ్ కోహ్లీ
Virat Kohli: చివరి మ్యాచ్ ఎప్పుడనేది తేల్చేసిన కింగ్ కోహ్లీ
కోహ్లీ రెస్టారెంట్‌లో CSK జెర్సీ? కోహ్లీ రియాక్షన్ వైరల్!
కోహ్లీ రెస్టారెంట్‌లో CSK జెర్సీ? కోహ్లీ రియాక్షన్ వైరల్!
వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థగా మారుతుందా? పెరగనున్న కేంద్రం వాటా
వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థగా మారుతుందా? పెరగనున్న కేంద్రం వాటా
వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. వీడియో వైరల్‌
వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. వీడియో వైరల్‌
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..