Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..

ఆ ఇంట్లోని ఆంటీ.. ఈ ఇంట్లోని పెద్దమ్మలు ఒక్క చోట చేరి ముచ్చట్లు పెట్టుకోవడం మనం చూసి ఉంటాం. మనం కూడా సిట్టింగ్ వేసి తెగ చిట్ చాట్ చేస్తుంటాం...

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..
Birds Funny Video Goes Viral On Social Media
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 12, 2022 | 11:17 PM

మనుషులు ఎంత పురోగమిస్తున్నప్పటికీ.. ప్రపంచంలో చాలా రహస్యాలు ఛేదించలేనివి అలానే మిగిలిపోయాయి. అది జంతువు అయినా.. పక్షి అయినా.. వాటి భాషను డీకోట్ చేయలేకవడం విచిత్రం. అవి మాట్లాడుకునే భాషను మనుషుల అర్థం చేసుకోలేక పోతున్నారు. అవును.. కొన్ని జంతువులు … పక్షులకు మనుషులు తమ భాషను నేర్పించారు. వాటితో కమ్యూనికేట్ చేయడంలో వారికి ఎలాంటి సమస్య ఉండటం లేదు. కాని ఈ భూ ప్రపంచంలోని చాలా పక్షులు, జంతువుల భాషను గుర్తించలేక పోతున్నారు.

ఉదాహరణకు.. మనం కుక్కల గురించి మాట్లాడినట్లయితే.. మానవులు వాటికి చాలా నేర్పించారు. లేచి కూర్చోవడం, తినడం, తాగడం, ఆడుకోవడం వరకు అన్నీ కుక్కలకు అర్థమవుతాయి. అదేవిధంగా, చిలుకలు కూడా మానవుల భాషను అర్థం చేసుకుని మాట్లాడే స్థాయికి చేరుకున్నాయి. వీటితోపాటు మరొకొన్ని పక్షులు ఇలా ఆ లిస్టులో ఉన్నాయి.

అయితే, సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని ఫన్నీ.. ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో తెగ వైరల్ అవుతోంది.. ఇది చూస్తే మీరు కూడా షాక్ అవుతున్నారు.

ఆ ఇంట్లోని ఆంటీ.. ఈ ఇంట్లోని పెద్దమ్మలు ఒక్క చోట చేరి ముచ్చట్లు పెట్టుకోవడం మనం చూసి ఉంటాం. మనం కూడా సిట్టింగ్ వేసి తెగ చిట్ చాట్ చేస్తుంటాం. ఫోన్లు వచ్చిన తర్వాత చిట్ చాట్ అంతా సోషల్ మీడియాకు చేరింది అది వేరే విషయం అనుకోండి. అయితే మనుషులు మధ్య ఏదో ఒక విషయం గురించి మీటింగ్ పెట్టుకుంటామో అలాగే.. కొన్ని పక్షులు ఒక చోట చేరి మాట్లాడుకోవడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

ఈ వీడియోలోని దేశీయ పక్షులు గోరింకలు ఒకే చోట కూర్చొని వాటి స్వరాలతో మాట్లాడుకోవడం చూడవచ్చు. వాళ్లని చూస్తుంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నట్టుంది. ఒకరినొకరు చూసుకుంటూ, చాలా మాట్లాడుకుంటూ, ఏదో ఒక అంగీకారానికి వచ్చినట్లుగా అప్పుడప్పుడు తల ఊపుతున్నాయి.

ఇది చాలా ఫన్నీ వీడియో, ఇది IPS అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసి, “ఏ భాష అయినా సరే, ఒక ముఖ్యమైన అంశంపై అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 30 సెకన్ల (అద్భుతమైన వైరల్ వీడియోలు) ఈ వీడియోను ఇప్పటివరకు 42 వేలకు పైగా వీక్షించగా.. 4 వేల మందికి పైగా ఈ వీడియోను కూడా లైక్ చేశారు.

ఈ పోస్ట్‌పై చాలా మంది ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఒక యూజర్  సరదాగా “విషయం సీరియస్‌గా అనిపిస్తోంది” అని వ్రాశాడు. మరొక వినియోగదారు అదే విధంగా వ్యాఖ్యానించాడు. “బహుశా కోవిడ్  మూడవ వేవ్ చర్చించబడుతోంది.” అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి: PM Modi: యువతలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజాస్వామ్యంపై స్పృహ ఉండాలిః ప్రధాని మోడీ

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?