Republic Day 2022: మరోసారి రాజుకున్న జిన్నా టవర్‌ వివాదం.. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు..

గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున... గుంటూరు (Guntur)లో మరోసారి జిన్నా టవర్ ( Jinnah tower) వివాదం రాజుకుంది. జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Republic Day 2022: మరోసారి రాజుకున్న జిన్నా టవర్‌ వివాదం.. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు..
Follow us

|

Updated on: Jan 26, 2022 | 7:13 PM

గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున.. గుంటూరు(Guntur) లో మరోసారి జిన్నా టవర్ ( Jinnah tower) వివాదం రాజుకుంది. జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. కాగా వీరి ప్రయత్నాన్నిపోలీసులు అడ్డుకున్నారు. టవర్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినవారిని.. అరెస్ట్‌ చేసి అక్కణ్నుంచి తరలించారు. దీంతో, టవర్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా టవర్ వైపు  ఎవర్నీ రానీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టవర్‌ చుట్టూ ఇప్పటికే భారీ కంచెను నిర్మించింది కార్పొరేషన్‌. దాని చుట్టూ మరిన్ని భారీకేడ్‌లు ఏర్పాటు చేశారు పోలీసులు.

వివాదం మొదలైందిలా..

కాగా ఈ టవర్‌కు పేరు మార్చాలన్న బీజేపీ నేతల డిమాండ్‌తో ఈ వివాదం మొదలైంది. 75ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్‌ ఉండటం దేశానికే అవమానమంటున్నారు బీజేపీ నేతలు. దాని పేరు మార్చాలనీ.. లేకపోతే కూల్చేస్తామని ఇటీవల బీజేపీ నేతలు హెచ్చరించడం వివాదానికి బీజం వేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌.. జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్‌.. ఈ రచ్చకు కారణమైంది.  ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేసిన రాజాసింగ్‌.. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టండి అంటూ కామెంట్‌ చేశారు. వెంటనే ఆ పేరును తొలిగించి  స్వాతంత్య్ర యోధుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Also read: Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం