AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

సినిమా ఇండస్ట్రీ(cinema Industry) ని కరోనా (Corona Virus) వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది నటీనటులు వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రముఖ కొరియో గ్రాఫర్, బిగ్ బాస్ ఫేం యానీ మాస్టర్ (Anee Master) కు కరోనా సోకింది.

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..
Anee Master
Basha Shek
|

Updated on: Jan 26, 2022 | 1:16 PM

Share

సినిమా ఇండస్ట్రీ(cinema Industry) ని కరోనా (Corona Virus) వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది నటీనటులు వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రముఖ కొరియో గ్రాఫర్, బిగ్ బాస్ ఫేం యానీ మాస్టర్ (Anee Master) కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఆమె కరోనాకు గురవ్వడం ఇది రెండోసారి. ‘గ‌తేడాది కూడా నాకు కరోనా సోకింది. 24 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉన్నాను. 2021 జన‌వ‌రి 23న నాకు క‌రోనా త‌గ్గింది.  అయితే మ‌ళ్లీ ఇప్పుడు జ‌న‌వ‌రి 24న  కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా వైరస్ ఏమైనా కచ్చితమైన సమయం మెయింటెన్ చేస్తుందా?  క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది’ అని  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది యానీ మాస్ట‌ర్.

కాగా రెండోసారి ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన యానీ మాస్టర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆమె అభిమానుల, నెటిజన్లు కోరుకుంటున్నారు. అంతేకాదు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ మెసేజ్ లు పంపిస్తున్నారట. వీటిపై స్పందించిన యానీ.. ‘ నా నిజమైన అభిమానులకు థ్యాంక్స్. నేను క్షేమంగానే ఉన్నాను..స్వల్ప లక్షణాలే ఉన్నాయి’ అని క్లారిటీ ఇచ్చింది. కాగా  రెండ్రోజుల క్రితమే బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. యానీ మాస్టర్, రవి, లోబో, లహరి, శ్రీరామచంద్ర ఇలా అందరూ కలిసి  ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఇప్పుడు యానీ మాస్టర్‌కు కరోనా అని తేలడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..

Trigun: పేరు మార్చుకున్న ‘కొండా’ సినిమా హీరో.. కారణమేంటంటే..

Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన ‘లైగర్’ బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్