కౌంట్‌డౌన్‌.. ఆకాశంలో అద్భుతం..! ఈ సారి మిస్సైతే మరో 50ఏళ్లు ఎదురు చూడాల్సిందే..

అప్పటి వరకు వరకు విజయవాడ నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

కౌంట్‌డౌన్‌.. ఆకాశంలో అద్భుతం..! ఈ సారి మిస్సైతే మరో 50ఏళ్లు ఎదురు చూడాల్సిందే..
Rare Green Comet
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2023 | 12:11 PM

ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన అరుదైన ఆకుపచ్చ తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్‌ కొమెట్‌గా పిలువబడే ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా రానుంది. C/2022 E3 (ZTF)పేరుతో ఉన్న తోకచుక్క దక్షిణ అర్ధగోళంలో ఆకాశం నిర్మలంగా ఉంటే ఆయా ప్రాంతాల వారికి కనిపిస్తుంది. మంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

NASA ప్రకారం , నియాండర్తల్ కాలంలో కామెట్ భూమిని సందర్శించింది. ఇది ఫిబ్రవరి1 ఆకుపచ్చ తోక చుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల (42 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోకి వస్తుంది. మళ్లీ వేగంగా వెళ్లిపోతుంది. మిలియన్ల సంవత్సరాల వరకు తిరిగి వచ్చే అవకాశం లేదు.

జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్ ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు గత ఏడాది మార్చిలో ఈ తోకచుక్కను తొలిసారిగా గుర్తించారు. ఇది ఆ సమయంలో బృహస్పతి కక్ష్యలో ఉంది. అప్పటి నుండి ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..