Viral video: అమ్మనీ.. ఈ ఏనుగు టాలెంట్ చూస్తూ వావ్ అనాల్సిందే.. వైరల్ వీడియో
వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒక ఏనుగుకు సంబంధించినది

సోషల్ మీడియాలో జంతువుల వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తరచు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒక ఏనుగుకు సంబంధించినది. ఈ వీడియోలో ఏనుగు చేసిన పనికి నెట్టింట నవ్వులు కురుస్తున్నాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జంతువులు చాలా వరకు మనుషుల్లా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటివి మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో అసలు ఏముంది అంటే..
ఈ వీడియోలో ఒక డ్రమ్ ఆర్టిస్ట్ తన పాటను ప్లే చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. అక్కడనున్న కంచెలోంచి తొండాన్ని చాచింది. అతడు డ్రమ్స్ ను వాయిస్తుండగా ఆ ఏనుగు కూడా డ్రమ్స్ వాయించాడనికి ట్రై చేసింది అయితే దాని తొండంతో ఆ డ్రమ్స్ ను ప్లే చేయడానికి ట్రై చేసింది.




ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో దాదాపు 50,000 వీక్షణలను ఆకర్షించింది.ఈ కళాకారుడి గురించి ఎవరైనా డాక్యుమెంటరీ తీస్తే, నేను దానిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలనుకుంటున్నాను. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
There is a drummer in all of us. ?? pic.twitter.com/FcuLmoMZMf
— Eric Schiffer (@ericschiffer) November 10, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..